కాంగ్రెస్ ను వీడి వైసీపిలో చేరిన రాంచ‌ద్ర‌య్య..! | Oneindia Telugu

2018-11-13 403

People who are impatient towards TDP rule seems to be looking towards substitution. In the face of people's ideas, leaders also change their decision. Recently some Congress leaders who do not dig up the Congress-TDP are telling goodbye to the party.
#Congress
#YSRCP
#ysjagan
#tdp
#Rachchandiah

ఏపిలో ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పాల‌న ప‌ట్ల అస‌హ‌నంగా ఉన్న ప్ర‌జ‌లు ప్ర‌త్య‌మ్నాయం వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే నాయ‌కులు కూడా త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల కాంగ్రెస్ - టీడిపి పొత్తును జీర్ణించుకోలేని కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు ఆ పార్టీకి రాంరాం చెబుతున్నారు. కాంగ్రెస్ టీడిపి పొత్తు అనైతిక‌మ‌ని భావిస్తున్న ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు.